విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం - బాలినేని

Balineni Srinivasa Reddy: కోల్‌ లేకపోవడంతోనే విద్యుత్‌ సమస్య -మంత్రి బాలినేని శ్రీనివాసులు

Shireesha
Published on: 16 Oct 2021 5:35 PM IST
Minister of Energy Balineni Srinivasa Reddy about Electricity Crisis in AP | Telugu Online News
X

విద్యుత్‌ను కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తాం - బాలినేని

Balineni Srinivasa Reddy: ఏపీలో విద్యుత్‌ సమస్య ఉన్నది వాస్తవమేనన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులు. ఎంత డబ్బైన ఖర్చు చేసి.. ‎ప్రజలకు విద్యుత్‌ సమస్య లేకుండా చేస్తామన్నారు ఆయన. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులు.

Shireesha

Shireesha

Next Story