TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం

TDP Vs YCP: హామీలపై ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం

Dhatripriya
Updated on: 11 April 2023 1:45 PM IST
Minister Meruga Nagarjuna Accepted The Challenge Thrown By Nakka Ananda Babu
X

TDP Vs YCP: ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు.. బాపట్లలో ఆసక్తికర రాజకీయం

TDP Vs YCP: బాపట్ల జిల్లా వేమూరులో పాలిటిక్స్ హీటెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనందబాబు, మంత్రి మేరుగా నాగార్జున సవాళ్లు, ప్రతీ సవాళ్లకు దిగారు. దమ్ము, ధైర్యం ఉంటే..హామీలపై నేరుగా నాగార్జున చర్చకు రావాలని నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు.. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు.. ఇక మంత్రి మేరుగా సైతం అంతే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై గాని..సంక్షేమ కార్యక్రమాలపైన గానీ..సబ్జెక్ట్ ఏదైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. దీంతో ఇద్దరి నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేమూరు పాలిటిక్స్ వేడెక్కాయి.

Dhatripriya

Dhatripriya

Next Story