తాడేపల్లి గంగానమ్మ తల్లికి మంత్రి లోకేష్ దంపతులు పూజలు

అమ్మవారికి చీరను సమర్పించిన లోకేష్ దంపతులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 14 July 2024 7:15 PM IST
Minister Lokesh couple worships Tadepalli Ganganamma Thalli
X

తాడేపల్లి గంగానమ్మ తల్లికి మంత్రి లోకేష్ దంపతులు పూజలు 

అమరావతి తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ.. గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని మంత్రి లోకేష్ అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story