Minister KTR: నూకలు తిన్నమన్నవారి తోకలు కట్ చేద్దాం

Minister KTR: తెలంగాణలో పండిన పంటను కొనలేమని కేంద్రం చేతులెత్తేసింది

Rama Rao
Published on: 15 Oct 2022 5:24 PM IST
Minister KTR Fire on BJP | TS News
X

Minister KTR: నూకలు తిన్నమన్నవారి తోకలు కట్ చేద్దాం

Minister KTR: బీజేపీపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డల్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నూకల్ని తినమన్నారని నూకలు తిన్నమన్నవారి తోకలు కట్ చేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story