Kollu Ravindra: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

Kollu Ravindra: ప్రజాస్వామంగా ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో ఇచ్చాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Aug 2024 10:31 PM IST
Minister Kollu Ravindra interesting comments on former CM Jagan
X

Kollu Ravindra: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

Kollu Ravindra: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జగన్ రావాలంటే.. ఏదో ఒక శవం ఉండాలని.. శవాలపై వాలే రాబందు జగన్ అంటూ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ అంశంపై స్పందిచారు. ప్రజాస్వామ్యంగా ఏమేరకు సెక్యూరిటీ ఇవ్వాలో ఇచ్చామని.. ఇంకా సీఎం అనుకున్నట్టు సెక్యూరిటీ కావాలని అని అడగటం వారి అవివేకం అంటూ కొల్లు రవీంద్ర విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story