Kodali Nani: ఆడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం
Kodali Nani: చంద్రబాబు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని, ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని తీవ్రస్థాయలో విమర్శలు చేశారు మంత్రి కొడాలి నాని.
Kodali Nani: ఆడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం
Kodali Nani: చంద్రబాబు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరని, ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని తీవ్రస్థాయలో విమర్శలు చేశారు మంత్రి కొడాలి నాని. తన కళ్యాణ మండపంలో ఎలాంటి క్యాసినో ఆడలేదని, ఒకవేళ ఆడినట్టు నిరూపిస్తే నిన్న తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు కొడాలి నాని. టీడీపీ హయాంలో నియోజకవర్గానికి ఓ క్లబ్ నడిచేదన్న మంత్రి కొడాలి.. జగన్ సీఎం అయ్యాక క్లబ్‌లన్నింటీని మూయించేశారన్నారు. చంద్రబాబు కుల రాజకీయం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
Next Story




