Kodali Nani: సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు

*డ్వాక్రా సంఘాలకు రెండు విడతల్లో రూ.13వేల కోట్లు చెల్లించాం *చంద్రబాబు పగటి వేషగాడు- కొడాలి నాని

Shilpa
Published on: 17 Oct 2021 2:12 PM IST
Kodali Nani: సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
X

కొడాలి  నాని (ఫోటో- ది హన్స్ ఇండియా)

Kodali Nani: డ్వాక్రా సంఘాలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్‌మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు మంత్రి కొడాలి నాని. రెండు విడతల్లో 13వేల కోట్ల రూపాయల రుణాల్ని చెల్లించినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నాడంటూ బాబుపై ఫైర్ అయిన కొడాలి నాని, చంద్రబాబు గజ మోసగాడని ఆరోపించారు.

Shilpa

Shilpa

Next Story