Kodali Nani: చంద్రబాబు కట్టినట్లు తేలితే రాజీనామాకు సిద్ధం
Kodali Nani: హైదరాబాద్ లో రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు తానేకట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని ఏపీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
Kodali Nani: చంద్రబాబు కట్టినట్లు తేలితే రాజీనామాకు సిద్ధం
Kodali Nani: హైదరాబాద్ లో రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు తానేకట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని ఏపీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆరెండు నిర్మాణాలను తాను పూర్తి చేసినట్లు నిరూపిస్తే ఏపీ రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని నాని సవాల్ చేశారు. చంద్రబాబు, ఆయన తరుపు మీడియా ఎంత ప్రయత్నించినా సీఎం జగన్ తలపెట్టిన మహా యజ్ఞాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రంలో రాబోయే 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు.
Next Story




