మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ ఈనెల 17కి వాయిదా

X
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ ఈనెల 17కి వాయిదా
Highlights
మంత్రి కొడాలి నాని హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ఈనెల 17కి వాయిదా పడింది. కొడాలి నాని వీడియో...
Arun Chilukuri15 Feb 2021 10:34 AM GMT
మంత్రి కొడాలి నాని హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ఈనెల 17కి వాయిదా పడింది. కొడాలి నాని వీడియో ఫుటేజీ ని న్యాయస్థానం పరిశీలించింది. తదుపరి వాదనలు ఎల్లుండి వింటామని కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Web TitleMinister Kodali Nani House Motion Petition Against SEC Orders Postponed To 17th Feb
Next Story