Kodali Nani: రాజకీయ లబ్దికోసమే నీచ రాజకీయాలు

Kodali Nani: సీఎం పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు: మంత్రి కొడాలి నాని

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 7:00 PM IST
Minister Kodali Nani Fires TDP Leader Chandrababu
X

చంద్రబాబు పై మండిపడ్డ కోడలి నాని (ఫైల్ ఇమేజ్)

Kodali Nani: రాజకీయంగా బ్రతకడానికి చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. సీఎం పదవి కోసం కట్టుకున్న భార్యను కూడా బజారుకు ఈడ్చారని ఫైర్ అయ్యారు. ఇవాళే నిండు సభలో సీఎం జగన్‌ను చంద్రబాబు తిట్టించారన్న మంత్రి.. బాబును ఏం చేయాలో టీడీపీ ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story