Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు

Kodali Nani: లోకేష్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొడాలి నాని

Sandeep Eggoju
Updated on: 19 Jun 2021 7:04 PM IST
Minister Kodali Nani Fires on Naralokesh and Chandrababu
X
మంత్రి కోడలి నాని (ఫైల్ ఇమేజ్)

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. లోకేష్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సీఎం జగన్‌ పెండింగ్ బకాయిలు చెల్లిస్తే రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్‌ ఇంటికి పరిమితమై జూమ్‌తో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దెవా చేశారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమన్న కొడాలి నాని.. ఊకకు, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి లోకేష్ అంటూ మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story