Kodali Nani: మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి కొడాలి ఫైర్
Kodali Nani: కరోనా కన్నా సీబీఎన్420 వైరసే రాష్ట్రానికి అతిప్రమాదమని వ్యాఖ్య
కోడలి నాని (ఫైల్ ఇమేజ్)
Kodali Nani: కరోనా కంటే భయంకరమైన వ్యక్తి చంద్రబాబని మంత్రి కొడాలి నాని అన్నారు. కర్నూలు M440 కొత్త వైరస్ అంటూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రమాదకరమైన వైరస్ సీబీఎన్420 అంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ కోసం 16 వందల కోట్లు ఖర్చు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ఒక్క రోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేసిన రికార్డ్ ఏపీకే దక్కిందని గుర్తు చేశారు.
Next Story




