ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని

ఎస్ఈసీ షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని
x
Highlights

ఎస్ఈసీ షోకాజ్ నోటీసులపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నోటీస్‌లో తనపై ఎస్ఈసీ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎస్ఈసీపై తనకు పూర్తి గౌరవం ఉందన్న మంత్రి.....

ఎస్ఈసీ షోకాజ్ నోటీసులపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నోటీస్‌లో తనపై ఎస్ఈసీ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎస్ఈసీపై తనకు పూర్తి గౌరవం ఉందన్న మంత్రి.. తన మాటల్లో భావాన్ని ఎస్ఈసీ అర్థం చేసుకోలేదన్నారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎస్ఈసీని కించపరిచే వ్యా‌ఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు ఎస్ఈసీ ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories