తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి మంత్రి కొడాలి నాని.. వంగవీటి రాధా కామెంట్స్‌పై..

Kodali Nani: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 5:18 PM IST
Minister Kodali Nani Came to Camp Office to Meet Jagan
X

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి మంత్రి కొడాలి నాని.. వంగవీటి రాధా కామెంట్స్‌పై..

Kodali Nani: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి కొడాలి నాని. సీఎం జగన్‌తో మంత్రి కొడాలి నాని భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న వంగవీటి రాధా చేసిన కామెంట్స్‌పై చర్చించనున్నట్లు సమాచారం. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యానించారు వంగవీటి రాధా.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story