Karumuri: తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri: ప్రపంచంలో ఉన్న తల్లులందరికి మదర్స్ డే శుభాకాంక్షలు

Jyothi
Updated on: 14 May 2023 2:30 PM IST
Minister Karumuri Nageswara Rao Congratulated his Mother on Mother
X

Karumuri: తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri: వరల్డ్ మదర్స్ డే సందర్భంగా AP పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నవమాసాలు మోసి భూమి మీదకు వచ్చిన నాటి నుంచి తన కాళ్లపై నిలబడే వరకు బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ అన్నారు. అలాంటి అమ్మకు జేజేలు పలుకుతూ ఎల్లవేళలా తల్లి ఆశీస్సులు తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన తల్లి సూర్య కాంతమ్మతో కాసేపు గడిపారు. తన తల్లికి స్వీట్లు, పండ్లను తినిపించారు.

Jyothi

Jyothi

Next Story