Karumuri Nageswara Rao: చంద్రబాబు.. కాదు.. లేదు.. తెలీదు.. అనే సమాధానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలి

Karumuri Nageswara Rao: చంద్రబాబు దొంగలా వ్యవహరించకూడదు

Shekhar G
Published on: 23 Sept 2023 12:58 PM IST
Minister Karumuri Hot Comments On Chandrababu CID Investigation
X

Karumuri Nageswara Rao: చంద్రబాబు.. కాదు.. లేదు.. తెలీదు.. అనే సమాధానాలు కాకుండా వాస్తవాలు చెప్పాలి

Karumuri Nageswara Rao: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు సీఐడీ విచారణ కొనసాగుతోంది. అయితే.. చంద్రబాబు విచారణపై హాట్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు సీఐడీ విచారణకు సహకరించాలని, దొంగలా వ్యవహరించకూడదన్నారు. సీఐడీ విచారణలో కాదు.. లేదు.. తెలీదు.. అనే సమాధానాలు కాకుండా.. వాస్తవాలు చెప్పాలని సూచించారు. సీఐడీ స్కామ్‌లో చంద్రబాబు పక్కా ముద్దాయని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. టెక్నికల్‌ ఇష్యూలు తప్ప.. చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ చెప్పలేకపోతోందని ఆరోపించారు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను టీడీపీ నేతలు రపిస్తున్నారంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Shekhar G

Shekhar G

Next Story