Kannababu: చంద్రబాబు లాంటి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదు

Kannababu: పట్టాభి వాడిన పదం మరెక్కడైనా వాడితే చంపేస్తారు : కన్నబాబు

Sandeep Eggoju
Updated on: 21 Oct 2021 5:02 PM IST
Minister Kannababu Slams Chandrababu
X

కురసాల కన్నబాబు (ఫైల్ ఇమేజ్)

Kannababu: చంద్రబాబు నాయుడు లాంటి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదు, ఆయన చేతిలో మోసపోలేని పార్టీ లేదంటున్నారు వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక ఈర్ష్య పడుతున్నారన్నారు. తెర వెనక ఉండి స్క్రిప్టు ఇచ్చి పట్టాభి చేత మాట్లాడించింది చంద్రబాబు నాయుడేనన్నారు వ్యవసాయ మంత్రి. పట్టాభి మాట్లాడిన పదం కొన్ని ఏరియాల్లో వాడితే చంపేస్తారన్నారు.తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో జనాగ్రహా దీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నాబాబు పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story