Andhra Pradesh: టీడీపీపై మంత్రి కన్నబాబు విమర్శలు

Andhra Pradesh: పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం విడ్డూరం: మంత్రి

Sandeep Eggoju
Published on: 5 April 2021 2:25 PM IST
Minister Kannababu criticize on TDP
X

మంత్రి కన్నబాబు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో జరుగుతున్న పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడం విడ్డూరంగా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే బాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇక వైసీపీ ఎంపీలను గొర్రెలతో పోల్చడం లోకేష్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో రెండో స్థానం కోసం టీడీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story