ఇవాళ టీడీపీలో చేరనున్న మంత్రి గుమ్మనూరు జయరాం

Gummanur Jayaram: మంత్రి పదవికి, వైసీపీకి రాజీనామా చేయనున్న జయరాం

Jyothi
Published on: 5 March 2024 8:56 AM IST
Minister Gummanur Jayaram will join TDP today
X

ఇవాళ టీడీపీలో చేరనున్న మంత్రి గుమ్మనూరు జయరాం

Gummanur Jayaram: మంత్రి గుమ్మునూరు జయరాం ఇవాళ టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంత్రి పదవికి , వైసీపీకి జయరాం ఇవాళ లేదా రేపు రాజీనామా చేసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రమే జయరాం విజయవాడకు వెళ్లారు. జయరాం పిలుపుతో భారీ కాన్వాయ్‌తో ఆలూరు నుండి విజయవాడకు మంత్రి అనుచరులు బయలుదేరారు.

Jyothi

Jyothi

Next Story