శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath: సీఎం జగన్ భూమి పూజ చేస్తారు

Jyothi
Published on: 19 Jun 2022 12:16 PM IST
Minister Gudivada Amarnath Visiting Tirumala
X

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath: తిరుమల శ్రీవారిని మంత్రి గుడివాడ అమర్ నాథ్ దర్శించుకున్నారు. ఈ నెల 23న తిరుపతిలో కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ భూమి పూజ చేయనునట్లు ఆయన తెలిపారు. కొత్త పరిశ్రమలతో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని..విశాఖ, విజయవాడ, తిరుపతిని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో వకుళామాత ఆలయాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి అమర్ నాథ్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story