Gudivada Amarnath: పెందుర్తి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath రోడ్డు విస్తరణకు రూ.12 కోట్లు కేటాయించిన ఏపీ ప్రభుత్వం సీఎం జగన్

Arun Chilukuri
Published on: 8 Jun 2023 2:42 PM IST
Minister Gudivada Amarnath laid The Foundation Stone For Pendurthi Road Expansion Works
X

Gudivada Amarnath: పెందుర్తి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

Andhra Pradesh: రాష్ట్రంలో అన్ని ప్రధాన రోడ్ల విస్తరణ ,మరమ్మత్తుల కోసం సీఎం జగన్ అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అనకాపల్లి నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డు విస్తరణ పనులకు అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఇందుకోసం 12 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే ప్రధాని రహదారిని 6500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి, అదీప్ రాజు, పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story