జనసేనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు

Gudivada Amarnath: పవన్‌కల్యాణ్ 175సీట్లలో పోటీ చేస్తారా..?

Jyothi
Updated on: 17 Aug 2022 12:55 PM IST
Minister Gudivada Amarnath Criticizes Janasena
X

జనసేనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు

Gudivada Amarnath: పవన్ కల్యాణ్ 175సీట్లలో పోటీచేస్తారా అని పశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కల్యాణ్ ది కాపు జనసేన కాదని కమ్మ జనసేనని విమర్శించారు. జనసేన స్కిప్ట్ టీడీపీది అయితే..నాదేండ్ల డైరెక్షన్‌లో కమ్మ జనసేన నడుస్తుందని మంత్రి అమర్నాథ్ అన్నారు.


Jyothi

Jyothi

Next Story