Gudivada Amarnath: లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు

Gudivada Amarnath: నేను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటా

Shekhar G
Published on: 20 Feb 2024 7:43 PM IST
Minister Gudivada Amarnath Comments On Nara Lokesh
X

Gudivada Amarnath: లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు

Gudivada Amarnath: నారా లోకేష్‌పై మంత్రి అమర్నాథ్ విరుచుకుపడ్డారు. లోకేష‌ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్‌లా తాను బ్యాక్ డోర్ పొలిటిషియన్ కాదన్న అమర్నాథ్‌.. ఐటీ అభివృద్ధిపై లోకేష్‌తో చర్చకు సిద్ధమన్నారు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story