Faggan Singh: స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు

Faggan Singh: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదన్న ఫగ్గన్ సింగ్

Jyothi
Updated on: 13 April 2023 12:40 PM IST
Minister Faggan Singh Hot Comments on Visakha Steel Plant
X

Faggan Singh: స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు

Faggan Singh: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకెళ‌్లడం లేదని స్పష్టం చేశారు. పూర్తి సామర్థ్యంతో.. స్టీల్ ప్లాంట్ పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.. ఇక బిడ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనన్నారు ఫగ్గన్ సింగ్.

Jyothi

Jyothi

Next Story