Dharmana Prasada Rao: విశాఖ రాజధాని ఉద్యమం కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన

Dharmana Prasada Rao: సీఎం జగన్‌తో మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ

Rama Rao
Published on: 21 Oct 2022 6:47 PM IST
Minister Dharmana Prasada Rao Meet With CM Jagan  | Telugu News
X

Dharmana Prasada Rao: విశాఖ రాజధాని ఉద్యమం కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన

Dharmana Prasada Rao: సీఎం జగన్‌తో మంత్రి ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. విశాఖ రాజధాని ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని సీఎం జగన్‌తో ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు సమాచారం. అయితే తన రాజీనామాను ఆమోదించాలని ధర్మాన ప్రసాదరావు సీఎంను కోరినట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story