Dadisetti Raja: ఎన్టీఆర్ లాంటి చేతగాని సీఎం దేశంలో లేడు

Dadisetti Raja: ఎన్టీఆర్‌కు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోలిక లేదు

Rama Rao
Published on: 26 Sept 2022 6:39 PM IST
Minister Dadisetti Raja Comments on Sr NT Ramarao | AP News
X

Dadisetti Raja: ఎన్టీఆర్ లాంటి చేతగాని సీఎం దేశంలో లేడు

Dadisetti Raja: ఎన్టీఆర్ వంటి చేతగాని సీఎం దేశంలో ఎక్కడా లేడని..మంత్రి దాడివెట్టి రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాదెండ్ల, చంద్రబాబులతో వెన్నుపోటు పొడిపించుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌కి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి పోలిక లేదని దాడిశెట్టి రాజా ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story