Chelluboina Venu: చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్

Chelluboina Venu: సిఐడీ విచారణలో స్కామ్ వివరాలు అన్ని బయటపడ్డాయి

Shekhar G
Updated on: 11 Sept 2023 12:47 PM IST
Minister Chelluboina Venu Said That The Scam Took Place On The Orders Of Chandrababu In The Skill Development Case
X

Chelluboina Venu: చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్

Chelluboina Venu: చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపించారు. చంద్రబాబు స్కిల్‌తో చేసిన స్కామ్‌లు పవన్‌ కల్యాణ్, పురంధేశ్వరికి కనిపించడం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు వాచ్‌ కూడా లేని చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాయర్లను ఎలా పెట్టుకున్నారని క్వశ్చన్‌ చేశారు. ప్రజల సింపతీ పొందటం కోసం బాబు ప్రయత్నం చేస్తున్నారని, రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి చెల్లుబోయిన వేణు స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story