Buggana Rajendranath: 2014-2019 మధ్య కాలంలోనే ఎక్కువ అప్పులు

Buggana Rajendranath: టీడీపీ హయాంలోనే అనవసర అప్పులు

Rama Rao
Published on: 26 July 2022 2:43 PM IST
Minister Buggana Rajendranath Comments on TDP | AP News
X

Buggana Rajendranath: 2014-2019 మధ్య కాలంలోనే ఎక్కువ అప్పులు

Buggana Rajendranath: 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే ఎక్కువ అప్పులు అయ్యాయని అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. టీడీపీ హయాంలోనే అనవసర అప్పులయ్యాయని ఆయన ఆరోపించారు. అయితే తమ హయాంలోనూ అప్పులు అయ్యాయని, కానీ.. టీడీపీ చేసిన అప్పులతో పోల్చితే అప్పుల శాతం తక్కువని అన్నారు బుగ్గన.

Rama Rao

Rama Rao

Next Story