Botsa Satyanarayana: సీపీఎస్‌పై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanarayana: సీపీఎస్‌తో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి

Rama Rao
Updated on: 7 Sept 2022 5:00 PM IST
Minister Botsa Satyanarayana Sensational Comments on CPS
X

Botsa Satyanarayana: సీపీఎస్‌పై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanarayana: ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేరాయని, మిగిలిన 5 శాతంలో CPS ఒక అంశమంటూ మంత్రి బొత్స సంచలన కామెంట్స్ చేశారు. CPS పై చర్చిస్తున్నామని, ఈ విషయంలో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని అన్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, CPS కంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు మంత్రి బొత్స.

Rama Rao

Rama Rao

Next Story