Botsa Satyanarayana: రోశయ్య మరణం తీరని లోటు

Botsa Satyanarayana: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీరని లోటని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

Shireesha
Published on: 4 Dec 2021 4:31 PM IST
Minister Botsa Satyanarayana said that the Death of Roshaiya was Very Sad
X

రోశయ్య మరణం తీరని లోటని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు(ఫైల్ ఫోటో)

Botsa Satyanarayana: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీరని లోటని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదహారేళ్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ గర్వం లేకుండా అందరి సలహాలు, సూచనలు తీసుకునే వారన్నారు. భేషజాలకు పోకుండా రోశయ్య పని చేసేవారని కొనియాడారు.

Shireesha

Shireesha

Next Story