రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తాం : మంత్రి బొత్స

రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తాం : మంత్రి బొత్స
x
బొత్స సత్యనారాయణ
Highlights

రాష్ట్ర రాజధాని పై అసెంబ్లీలో చర్చించన తర్వాత స్పష్టత ఇస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు....

రాష్ట్ర రాజధాని పై అసెంబ్లీలో చర్చించన తర్వాత స్పష్టత ఇస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అసెంబ్లీలో దుర్భాషలాడుతూ సభను టీడీపీ సజావుగా జరగనివ్వడం లేదన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసమే దిశ యాక్ట్ తీసుకొచ్చామన్నారు. విశాఖ మెట్రో రెండు ఫేస్ లు గా చేయాలని నిర్ణయించామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories