ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు

*ఫేస్ రికగ్నేషన్ యాప్ ఫోన్లల్లో డౌన్ లోడ్ చేసుకునేందుకు టీచర్ల అంగీకారం

Jyothi
Published on: 2 Sept 2022 7:13 AM IST
Minister Botsa Satyanarayana Meeting With Teachers
X

ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు

Andhra Pradesh: ఏపీలో ఫేస్ రికగ్నేషన్ యాప్ తమ ఫోన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఉపాద్యాయులు అంగీకరించారు. ఉపాధ్యాయ సంఘాలో ఏపీ విద్యాశాఖ మంత్రి చర్చలు జరిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక 248 ఎంఈవో పోస్టులను ప్రభుత్వ టీచర్ల తో ఎఫ్ఏసీలుగా భర్తీ చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘం నేతలు వెల్లడించారు. 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఫేస్ రికగ్నేషన్ యాప్ లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.

Jyothi

Jyothi

Next Story