Botsa Satyanarayana: పోలవరం ఎత్తు డిజైన్ల ప్రకారమే జరుగుతోంది.. దాన్ని ఎవరూ మార్చలేదు

Botsa Satyanarayana: భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశమే..అంతా విభజన చట్ట ప్రకారం జరుగుతుంది

Rama Rao
Updated on: 19 July 2022 3:10 PM IST
Minister Botsa Satyanarayana Comments on TS Minister Puvvada Ajay Kumar
X

Botsa Satyanarayana: పోలవరం ఎత్తు డిజైన్ల ప్రకారమే జరుగుతోంది.. దాన్ని ఎవరూ మార్చలేదు

Botsa Satyanarayana: పోలవరం ఎత్తు డిజైన్ల ప్రకారమే జరుగుతోందని దాన్ని ఎవరూ మార్చలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశమేనని అంతా విభజన చట్టం ప్రకారం అంతా జరుగుతుందన్నారు. సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగా మాట్లాడాలన్నారు బొత్స సత్యనారాయణ. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదన్న ఆయన పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను చూసుకోవాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story