Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్ గుర్తుకువస్తారు
Botsa Satyanarayana: మహానాడు పేరుతో సొంత డప్పు
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్ గుర్తుకువస్తారు
Botsa Satyanarayana: మహానాడు అని సొంత డప్పు కొట్టుకోవడం తప్పా ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉండగా చంద్రబాబుకి ఎన్టీఆర్ గుర్తురాడు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత గుర్తుకు వస్తారని ఎద్దెవా చేశారు. మహానాడు తీర్మానాలన్ని అధికారపార్టీని దూషించడం తప్పా ప్రజలకు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించేవి లేవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Next Story




