బైజూస్ అంటే హెరిటేజ్ లో దొరికే జ్యూస్ కాదు.. చంద్రబాబుపై బొత్స సెటైర్లు

Botsa Satyanarayana: ఖాళీగా ఉండటంతో చంద్రబాబుకు పిచ్చిపట్టింది

Rama Rao
Updated on: 18 Jun 2022 9:11 PM IST
Minister Botsa Satyanarayana Comments on TDP Chief Chandrababu | AP News
X

బైజూస్ అంటే హెరిటేజ్ లో దొరికే జ్యూస్ కాదు.. చంద్రబాబుపై బొత్స సెటైర్లు 

Botsa Satyanarayana: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబుపై అటాక్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశంలో పనికిమాలిన వారెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని పనికిమాలిన అనే పదానికి పేటెంట్ చంద్రబాబుదే అని అన్నారు. బైజూస్ అంటే హెరిటేజ్ లో దొరికే జ్యూస్ అనుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేశారు. తనను తాను కాపాడుకునేందుకు చాలామందితో అంటకాగారని ఆరోపించారు. చాలాకాలం పాటు ఖాళీగా ఉండటంతో చంద్రబాబుకు మతిపోయిందని జ్ఞాపకశక్తి తగ్గిందని అన్నారు.


Rama Rao

Rama Rao

Next Story