Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

Bhuma Akhila Priya: ఈనెల 17న ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్ట్‌

Dhatripriya
Published on: 24 May 2023 3:12 PM IST
Minister Bhuma Akhila priya Granted Bail
X

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరైంది. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యా్యత్నం కేసులో ఈనెల 17న ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ పత్రాలతో కర్నూలు జైలుకు వెళ్తున్నారు అఖిలప్రియ లాయర్లు.

Dhatripriya

Dhatripriya

Next Story