Avanthi Srinivas: తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

*ఈ ఉదయం కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మంత్రి *కరోనా నుండి మానవాళికి విముక్తి కలిగించాలని కోరినట్లు వెల్లడి

Sandeep Reddy
Published on: 11 July 2021 7:48 PM IST
Minister Avanthi Srinivas Said We Will Develop Tirupati International Tourist Place
X

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేసారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా భారి నుండి ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించాలని స్వామి వారి‌ని ప్రార్ధించినట్లు ఆయన తెలియజేసారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story