మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్

Avanthi Srinivas Rao: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Arun Chilukuri
Updated on: 14 Jan 2022 8:01 PM IST
Minister Avanthi Srinivas Rao Tested Positive for Coronavirus
X

మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్

Avanthi Srinivas Rao: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచనతో హోంఐసోలేషనల్ చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని మంత్రి అవంతి సూచించారు. తన నివాసానికి ఎవరూ రావద్దొని.. అత్యవసరమైతే ఫోన్ లో సంప్రదించాలని కోరారు. ఇటీవల అవంతి సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా వేయించుకున్నట్లు చెబుతున్నారు. అవంతికి కరోనా సోకడం ఇది రెండో సారి. గతఏడాది సెప్టెంబర్ నెలలో మొదటి సారి కరోనా భారిన పడ్డారు. అప్పుడు అవంతి తో పాటు ఆయన కొడుకు నందీష్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story