Vizag Steel Plant: మంత్రి అవంతి శ్రీనివాస్‌ హాట్ కామెంట్స్‌

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ పోరాటం అంటే కత్తి తీసుకువెళ్లి పోరాడాలా..?- అవంతి

Sandeep Eggoju
Updated on: 5 April 2021 2:34 PM IST
Minister Avanthi Srinivas Hot Comments About Steel Plant
X

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Vizag Steel Plant: మంత్రి అవంతి శ్రీనివాస్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. స్టీట్‌ ప్లాంట్‌ పోరాటం అంటే కత్తి తీసుకువెళ్లి పోరాడాలా అంటూ ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకంకాదని ప్రైవేటీకరణపై కేంద్రానికి సీఎం జగన్ రెండుసార్లు లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story