Audimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు

Audimulapu Suresh: రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదు

Rama Rao
Published on: 29 May 2022 2:04 PM IST
Minister Audimulapu Suresh Comments on TDP | AP News
X

మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు

Audimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని అన్నారు ఆయన. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదన్నారు ఆదిమూలపు. ప్రజల్లో టీడీపీ విశ్వాసం కోల్పోయిందన్న మంత్రి సురేష్‌ వైసీపీ చేపట్టిన బస్సుయాత్రను ప్రజలు ఆదరిస్తు్న్నట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీదే అధికారం అంటున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Rama Rao

Rama Rao

Next Story