తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు

Minister Appalaraju: 150మందితో కలిసి సామాన్య భక్తులా స్వామిని దర్శించుకున్నాం

Jyothi
Published on: 28 July 2022 12:32 PM IST
Minister Appalaraju Visited Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు

Minister Appalaraju: తిరుమలలో ఎక్కడా కూడా అధికార హోదా ప్రదర్శించలేదని మంత్రి అప్పలరాజు అన్నారు. 150మంది నియోజకవర్గ అనుచరులతో కలిసి ఒక సామాన్య భక్తులా క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. జూలై నెలలో ఊహించని విధంగా వరదలు రావడంతో ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, స్వామివారి కృపతో ప్రజలకు భరోసా అందిందన్నారు.

Jyothi

Jyothi

Next Story