చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్

Appalaraju: సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, చంద్రబాబుకు ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారు.

Jyothi
Updated on: 13 Feb 2022 11:15 AM IST
Minister Appalaraju Fires On Chandrababu
X

చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్

Appalaraju: చంద్రబాబునాయుడుపై మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెబుతారన్నారు అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు.

Jyothi

Jyothi

Next Story