Anil Kumar: దాడులు చేయదలుచుకుంటే పోలీసులు అవసరం లేదు.. నాకు, నా అనుచరులకు ఆ సత్తా ఉంది

* టీడీపీ నేతలపై మంత్రి అనిల్ ఫైర్ * ఇది ఒక రాజకీయ డ్రామా -.అనిల్ ఫైర్

Shilpa
Published on: 15 Nov 2021 12:35 PM IST
Minister Anil Kumar Yadav Fires on TDP Leaders
X

టీడీపీ నేతలపై మంత్రి అనిల్ ఫైర్(ఫోటో - ది హన్స్ ఇండియా) 

Anil Kumar: టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ ఫైరయ్యారు. నిన్న టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ తనను వేధిస్తున్నారంటూ నిద్రమాత్రలు మింగిన విషయంపై మంత్రి అనిల్ స్పందించారు. ఇది ఒక రాజకీయ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో రౌడీషీటర్లు, వివిధ కేసులో ఉన్న వారిపై పోలీసులు, బైండ్ ఓవర్లు, స్టేషనుకు పిలిపించడం ఆనవాయితి అన్నారు అనిల్ కుమార్. దాడులు చేయదలుచుకుంటే పోలీసులు అవసరం లేదని తనకు తన అనుచరులకు ఆ సత్తా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.

Shilpa

Shilpa

Next Story