Anil Kumar yadav: మంత్రి అనిల్‌ సవాల్‌తో దద్దరిల్లిన ఏపీ శాసనమండలి

Anil Kumar yadav: *2024లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం.. టీడీపీకి పొత్తుల్లేకుండా పోటీ చేసే దమ్ముందా? *టీడీపీది పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే చరిత్ర

Sriveni Erugu
Updated on: 21 March 2022 4:16 PM IST
Minister Anil Kumar Yadav Comments On TDP  in AP Assembly
X

Anil Kumar yadav: మంత్రి అనిల్‌ సవాల్‌తో దద్దరిల్లిన ఏపీ శాసనమండలి

Anil Kumar yadav: తాము 2024లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని, టీడీపీకి పొత్తుల్లేకుండా పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్‌కుమార్‌. టీడీపీది పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే చరిత్ర అని విమర్శించిన ఆయన దమ్ముంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని చెప్పండని టీడీపీ సభ్యులకు సవాల్‌ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌కు నమ్మకం ఉంది కాబట్టే.. సభ నుంచి వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాత మళ్లీ 151 మందిని గెలిపించుకొని సభకు వచ్చారని గుర్తుచేశారు. టీడీపీ వాళ్లకు వాళ్ల నాయకుడిపై నమ్మకం లేదని, అందుకే చంద్రబాబు మాట వినకుండా సభకు వస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story