Nara Lokesh: నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్

Nara Lokesh: నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైరయ్యారు

Sandeep Eggoju
Updated on: 14 Aug 2021 2:04 PM IST
Minister Anil Kumar Fires on Nara Lokesh
X
 నారా లోకేష్ పై ఫైర్ అయిన మంత్రి అనిల్ కుమార్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Nara Lokesh: నారా లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి కొడుకుగా ఎన్నికల్లో గెలవలేని లోకేష్ రాష్ట్ర యువతకు ఆదర్శం అంటే నమ్మేవారు లేరన్నారు. నెల్లూరు పర్యటనలో లోకేష్ చిల్లర రాజకీయాలు చేశారంటూ మండిపడ్డారు. చనిపోయిన వారి పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి అనిల్ కుమార్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story