Anil Kumar: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్

*లోకేష్‌కు మంత్రి అనిల్ కుమార్ సవాల్ * చంద్రబాబు, లోకేష్‌ను సౌత్ ఇండియా నుంచి గెంటేస్తాం- మంత్రి అనిల్

Shilpa
Updated on: 23 Oct 2021 1:59 PM IST
Minister Anil Kumar Fires on Chandrababu and Lokesh
X

చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ ఫైర్(ఫైల్ ఫోటో)

Anil Kumar: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్‌కు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు. పది నిమిషాలు కళ్లు మూసుకుంటే వైసీపీ అంతు చూస్తానంటూ లోకేష్ మాట్లాడటం కాదు. 24 గంటలు కళ్లు మూసుకుంటాం రండి చూసుకుందామని, ఎవరెమిటో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. ప్రజలు తిరస్కరించి రాష్ట్రం నుంచి పంపిస్తే పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు, లోకేష్ లు ఇలాగే వ్యవహరిస్తే సౌత్ ఇండియాకు గెంటేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అనిల్ కుమార్.

Shilpa

Shilpa

Next Story