Ambati Rambabu: పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఛానల్ పనులు పరిశీలన

Rama Rao
Published on: 5 May 2022 10:50 AM IST
Minister Ambati Rambabus Visit to Polavaram | AP News Today
X

Ambati Rambabu: పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన

Ambati Rambabu: పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్‌ వే ఛానల్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు మంత్రి అంబటి రాంబాబు. మంత్రి వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఇతర అధికారులు ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story