Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు

Tirumala: వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

Jyothi
Published on: 26 Oct 2022 10:31 AM IST
Minister Ambati Rambabu Visits Tirumala With Family
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు

Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగత పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా..ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో 175 స్థానాలు గెలవాలని కోరుకున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story