Ambati Rambabu: పవన్‌‎ను ప్యాకేజీ స్టార్ అని ఒక్కసారి కాదు.. వందసార్లు అంటాం

Ambati Rambabu: పవన్ అసలు రూపం ఇప్పుడే బయటడింది

Rama Rao
Published on: 18 Oct 2022 3:40 PM IST
Minister Ambati Rambabu Responded to Pawan Kalyans Comments | AP News
X

Ambati Rambabu: పవన్‌‎ను ప్యాకేజీ స్టార్ అని ఒక్కసారి కాదు.. వందసార్లు అంటాం

Ambati Rambabu: జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ అసలు సిసలైన రూపం ఇప్పుడు బయటపడిందన్నారు. ఆయన ఒప్పుకున్నా.. ఒకప్పుకోకపోయినా.. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నది వాస్తవమేనన్నారు. ఆమాట ఒక్కసారి కాదు.. వందసార్లు అంటామన్నారు. పవన్‌కు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న అంబటి.. ముద్రగడ తమను వేధించినప్పుడు ఎక్కడున్నావని ప్రశ్నించారు. ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు కుక్కతోక పట్టుకుని గోదారి ఈదే ప్రయత్నం చేయొద్దని సెటైర్ వేశారు.

Rama Rao

Rama Rao

Next Story