Ambati Rambabu: టీ మాస్టర్‌గా అవతారమెత్తిన మంత్రి అంబటి

Ambati Rambabu: ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ స్టాల్‌లో టీ తయారు చేసిన అంబటి

Jyothi
Published on: 28 Feb 2024 10:39 AM IST
Minister  Ambati Rambabu incarnated as a Tea Master
X

Ambati Rambabu: టీ మాస్టర్‌గా అవతారమెత్తిన మంత్రి అంబటి 

Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ అవతారమెత్తారు. స్థానిక ఐదు లాంతర్ల సెంటర్‌లోని ఓ స్టాల్‌లో టీ తయారు చేస్తూ కనిపించారు. అనంతరం స్థానిక నాయకులకు టీ తయారు చేసి ఇచ్చారు. టీ తాగడానికి వచ్చిన వారితో ముచ్చటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story